ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రవణావతారాలు:
తమ్మా సత్యనారాయణ
కళాకారునిగా...
తే|| అక్షరాస్యత కోసమై అభినయించి,
నవ రసమ్ములు పండించు నటన జూపి;
శిష్యులకు నేర్పి, సత్కాళాసేవజేసి,
వృద్ధనటులకు జీవనవృద్ధి సలిపె!!
టి. వి. సీరియల్ షూటింగ్‌కు సిద్ధమవుతున్న దృశ్యం