పుట:Ammanudi july 2018.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయం.

రచన: తురగా జయ శ్యామల ప్రతులకు: జయశ్యామల తురగా, 706 ఆరాధన బి” వింగ్‌, జడి అంబేద్కర్‌ రోడ్‌, దాదర్‌,

పూస్తున్న పూలలో... వీస్తున్న పరిమళం (కవిత్వం) రచన : సీతా సుధాకర్‌, = ముంబయి-400 014; పుటలు : 106, వెలు రు.50/-, జశసుహ్ర సెల్‌ :9821003133 ప్రతులకు: సీతా సుధాకర్‌, బి -602 మనసుపిలిచింది:(రెండు నవలలు) 1 బ్లూ హిల్స్‌ సొసైటీ, యెరవాడ, పూనె - 411006 న ప్తుటలు:142వెలురు. 50 పుటలు: 76వెల:రు. 100/-. సెల్‌ : 9765390399

ఆకాశం కోల్పోయిన పక్షి (కవిత్వం)

రచన : కృష్ణుడు, పుటలు: 166, వెల: రు.125/,

ప్రచురణ: ఎమెస్కో బుక్స్‌, 1-2-7, భానూ కాలనీ, గగన్‌ మహల్‌ రోడ్‌, దోమల్‌గూడ,

హైదరాబాద్‌ - 500029,

ఖ్రాంచ్‌ ఆఫీను విజయవాడ

ఫోన్‌ నెం : 0866-2436643

పెన్న ముచ్చట్లు : (వ్యాసాలు) మట్టి పొరల్లోంచి : (కవిత్వం) న] పుటలు: 240, వెల: రు.150/- రచన : సోమేపల్లి వెంకట సుబ్బయ్య; (= ప్రతులకు: శ్రీమతి కె నత్యవతి పుటలు: 56, వెలు రు.60,

16-4-279, కస్తూరిదేవి నగర్‌, ప్రతులకు : క్రెసెంట్‌ పబ్లికేషన్స్‌, 29-25-23ఎ, ౯ నెల్లూరు-524 001. నవోదయ బుక్‌ హౌస్‌, వేమూరివారి వీథి, సూర్యారావుపేట, విజయవాడ- 2

కాచిగూడ, హైదరాబాద్‌. ప్రచురణ:రత్న ప్రింటింగ్‌ వర్క్‌, విజయవాడ -2%,

సెల్‌ : 9247564044 సెల్‌: 9080663666


కవేరా కలం - కాలం : (వ్యాసాలు)

రచన : కణుగుల వేంకటరావు

పుటలు: 206, వెల: రు.150/-

ప్రతులకు: ఎం.ఐ.జి-100, హౌసింగ్‌ బోర్డు కాలనీ, జిల్లా పరిషత్‌ ఎదురుగా, శ్రీకాకుళం - 532001 సెల్‌: 99892 6544


ఓ మహిళా నీకు మతమెందుకమ్మా (వ్యాసాలు) రచనడి. పేరలింగం, పుటలు: 48, వెల : రు.20/, ప్రతులకు: డి. పేరలింగం, హేతువాది,

(సైన్స్‌ గ్రంథాలయం), ఎ. వి. అప్పారావు రోడ్‌, బాలాజీ వీథి, రాజమండ్రి - 533103, సెల్‌ : 95026 54774

కోోలణస్థోగ . ప్రాచీన కుల సంస్కృతి-సామాజిక ప్రగతి (వ్యాసాలు) కులం, మతం అనే అడ్డుగోడలను నిర్మూలించి, సమాజ పురోగతికి, సమసమాజ నిర్మాణానికి, హితోధికంగా. కృషి చేస్తూ హేతువాద రచనలను జనసామాన్యానికి అందించే నంకల్పంతో వెలువడిన వృన్త్నకం 'ప్రతులకు:డి. పేరలింగం, సెల్‌ : 95026 54774



అతని నుండి విడిపోతుంది.

పితృస్వామ్యం నిర్మించిన గోడలు, అత్త - కోడళ్లను శత్రువులుగా మారిస్తే ఆ గోడలను బద్దలు కొట్టి వారిద్దరు మిత్ర సంబంధాలతో ఉండాలనుకోవటం, పితృ స్వామ్యానికి ఒక చెంపదెబ్బ అని వోల్లా వ్రాసిన “గోడలు" కథలో అర్ధం అవుతుంది. స్రీకి యింటి చాకిరీ ఒక పీడనగా తయారయ్యే సరికి దాని నుండి విముక్తికై 'ఇటైర్‌మెంట్‌ ను కోరుకోవటం ఇంద్రగంటి జానకీబాల కథలో అర్ధం అవుతుంది.

మిగిలిన కథలు స్త్రీల సమస్యలను స్పృశించినా, ప్రపంచీకరణ సందర్భంలో బలహీనపడుతున్న మానవ సంబంధాలను తెలిపే కథలు.

తాను బ్వలిస్తూ, కరిగిపోతూ వెలుగుని ప్రసరింపచేసే స్రీ మూర్తిని దీపాకృతిలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య ముఖచిత్రంతో పాటుగ, మరికొన్ని రేఖా, వర్ణ చిత్రాలు లోపలి పేజీలలో ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని కార్టూన్లు, ఛాయా చిత్రాలు కనిపిస్తాయి.

సంకలన కర్త చేసిన 'ఆలోకనము” చాల దీర్ధంగా సాగిందని చెప్పవచ్చు. అయితే స్త్రీలు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, వారిలో చైతన్యం కలిగి సమాజంలో లింగ వివక్ష పోవాలని తపనపడే అంతరంగాన్ని అర్ధం చేసుకోగలుగుతాం. ఒక స్త్రీవాద రచయిత్రి లేదా సాహితీవేత్త చేత 'ముందుమాట' వ్రాయించి ఉంటే పుస్తకానికి సమగ్రత వచ్చి ఉందేది. మొత్తం మీద విడివిడిగా పూసిన 18 పుష్పాలను ఒక చోటికి తెచ్చి ఒక సుమహారంగా తెలుగు భారతికి అందించటం అభినందనీయం!


| ఎం.వి.శాస్తి 50 తెలుగుజాతి పత్రిక జువ్మునుడి అ జూలై 2018