పుట:Ammanudi April-July 2020.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దాకా, ఒక దశలో పౌరహక్కులనేతలే గుర్తించినట్లు దమనకాండను తట్టుకుని, కొనసాగుతుంది. తీరప్రాంత మత్స్యకారులలోకి విన్తరిన్తుంది. జ్ఞానం ఆధారంగా సాగే ఈ ప్రయత్నం ప్రభుత్వం లెక్కలు ప్రజలకు, ప్రజల పద్ధతులు లెక్బారం ప్రభుత్వానికి తెలియజేసే కృషి చేస్తుంది. ఈ జ్ఞానం నిలదీసే వారికి పౌరహక్కులు కూడా తెలియచేసి ధైర్యం చెపుతుంది. భూమి, అడవి, నీటివనరులలో సంప్రదాయ హక్కులను ఉపగ్రహ పటాలలో

గుర్తిన్తుంది. పెద్దలు సేకరించిన వృత్తివదకోశాలలో వదనంవదను

జీవవైవిధ్య, అటవీ చట్టాలకు భూమికగా తీర్చి దిద్వతుంది. కొడవటిగంటి కుటుంబరావు అన్నట్లు ఇది అప్పుడప్పుడు సుడిగాలి అక్కడక్కడా వేసే ఇసుక దిబ్బలు కాదు, నిరంతరం ఎగసిపడే నముద్రవు కెరటాలు. (ప్రజాసాహితి పుట 79)

నేటి ఆందోళనలు - విస్తరించవలసిన పరిధి.

ఇవేళ పొరనత్వ రిజిస్టర్‌ పేరిట ఎవ్పటివో కాగితాలు తెమ్మంటున్నందుకు, విశ్వవిద్యాలయాలు కేంద్రంగా దేశమంతా ఆందోళన మొదలైంది. కాని అభివృద్ధి కోసం భూమిసేకరిస్తున్నపుడు, ఎందరో కాగితాలు, పట్టాలు లేక నిర్వాసితులు, నిరాశ్రయులు అవుతున్నారు. ఈ ఉద్యమం అంతలోతుకు వెళుతుందా,ఆ ప్రశ్నలు వేస్తుందా, ఆ (ప్రశ్నలు మనచదువులను మారుస్తాయా! అన్నది మేధావుల మీద ఆధారపడి ఉంది. కాని వారి ధోరణి నిరాశ కలిగిస్తుంది. 17 బ్‌ 06200076 674218 ౮6౫ 2౫4 లి4/్రిలం/లి 00 ౪5467 ఉ67200/4/26 7600040207 72 [14/2” అంటారు 5గలిడ/- 76772 వాగ4డ/6ళో రచయితల గాయత్రీ స్పివాక్‌.

సిద్ధాంతాలు-సమస్యలు; చామ్స్సీ

ఈ సందర్భంలో భాషాశా(్తవేత్త పౌరహక్కుల నేత చామ్కీ మాటలు గుర్తు తెచ్చుకోదగినవి.

మేధావులు రెండు రకాలు. ఒకరు వామపక్ష మేధావులు. రెండవరకం (ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించే వారు. వీళ్ళు వ్రజలను తమ అధీనంలో పెట్టుకోగలరు. ప్రజలమీద స్వారీ చేస్తారు.

ఒక భావజాలానికి సిద్ధాంతానికి కట్టుబడని వాళ్ళు మాత్రవే నమస్యలని స్పష్టంగా అర్ధం చేసుకుని వరిష్కారం చూపించగలరు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళు నిద్దాంతం గురించి మాట్లాడుతారు తప్ప సమస్యల గురించి కాదు.

బలహీనుల హక్కులకోసం పోరాడే వాళ్ళు చరిత్రలో కనిపిస్తారు. ఈ మాత్రమైనా వారి కృషి ఫలితమే. ఇదంతా పుస్తకాలు చదవటం వల్ల తెలియదు. మనుషులతో కలసి పని చెయ్యడం వల్ల అర్ధమౌతుంది. చారిత్రక అనుభవం కూడా ఒక వైయక్తిక అనుభవమే. అదే మన సంస్కృతిగా కూడా ప్రతి ఫలిస్తుంది.

జమైకాలో భూమికి కొదవలేదు. విడుదలైన బానిసలు ఎవరిదగ్గరా కూలి చేయకుండా బతకగలరు. పైగా వాళ్ళకు కోరికలు కూడా అట్టేలేవు. అందువల్ల బ్రిటిష్‌ పాలకులు మొదట ఖాళీజాగాలోవాళ్ళకు స్థానం లేదని చట్టం చేశారు. తరువాత కొత్తకోరికలు ఆకర్షణలు కల్పించి వాటిని తీర్చుకునేందుకు కూలీలుగా పనిచేయక తప్పనిసరి పరిష్టితులను కల్పించారు.

(వజాస్వామ్యం ఎంత ముఖ్యమో కార్మికులందరికీ అనుభవవూర్వకంగా. తెలును. కార్మికులందరూ మార్క్‌ ను చదువుకునే ఈ విషయం తెలుసుకోలేదు. అంతకువూర్వం నుండే ఈ పారిశ్రామిక భావన ఉంది.

ఆర్థికంగా తక్కువ సావుర్శ్యం కలిగినప్పటికీ పనిమీద అధికారం ముఖ్యం.

ఏది ఏమైనా ఉద్యమాలకు ఇప్పుడున్నంత అనుకూల వాతావరణం మరెప్పుడూ లేదు. అయితే మనమేమీ చెయ్యలేము అనే. నిరాశ కూడా ఎక్కువవుతున్నది. వరిస్తితులు మరింత దిగజారేముందు ఇల్లు చక్కబెట్టుకుందామనే లొంగుబాటు తనం ప్రవేశిస్తున్నది.

ఉన్నత లక్ష్యాలు అంటూ కలలుకంటూ కూర్చోక ఎవరు ఎక్కడవుంటే అక్కడి అన్యాయాన్ని ఎదిరించటంతో కార్యక్రమం (ప్రారంభమౌతుంది. సామాన్య పౌరులను సాధికారం చెయ్యకుండా నాయకులు అందరినీ ఉద్ధరిస్తారనుకోవడం పొరపాటు.

వైయక్తిక హీరోయిజం వల్లరాదు సమైక్య కార్యాచరణ ఉద్యమాలవల్ల మార్పు. వస్తుంది. (ఆలోచనే ఆయుధంగా” అను ముక్తవరవు పార్ధసారధి వ్రజాళ్త్తి 2006) రాయితీల తాయిలాల భ్రమలో అర్జునుడు.

అయితే ఈవేళ పాంథవోద్యోగ విజయాలలో పడక నీను రివర్స్‌ లో నడుస్తూంది. కృష్ణుడి దగ్గర తాయిలాలు తీసుకుని అంటే రిజర్వేషన్లు, పదవులు, రాయితీలతో అర్జునుడు సంతోషపడుతున్నాడు. రాజ్యాధికారం అంటే వోట్లతో వచ్చేది కాదు. అందుకోసం ప్రతి సర్వే నంబరు, రిజర్వ్‌ బ్లాకు, నీటివనరు గాలించాలి. అడ్డగోలు సంపాదన (వ్రిమటివ్‌ ఎక్యుమ్యులేషన్‌)ను కక్కించాలి. అరవింద కేజ్రివాల్‌ స్కూళ్ళలో చదువు బాగుంది అని మెచ్చుకుంటున్నాం కాని అక్కడ కూలి లెక్కలు చెపుతున్నారా అని ఎవరూ అరా తీయటం లేదు.

ఇక్క రిజర్వేషన్ల సంగతి తేలుస్తాం. రికార్డులలో లేనివారిని ఏరిపాశేస్తాం,

తరువాయి 22వ పుటలో