మన మాతృభాషల్లో కథలు- 2 గత సంచికలో స్టోరీవీవర్ మన మాతృభాషల్లో చిన్నపిల్లలకు ఏ విధంగా వేలల్లో ఉచితంగా కథలను రంగురంగుల బొమ్మలతో ఉచితంగా అందిస్తుందో చూసాము. అలాగే ఎవరైనా కథలు రూపొందించవచ్చు లేదా రాయవచ్చు అని తెలుసుకున్నాం. కానీ ఎలా?. PATHO Read Readalong Create Translate Images Lists Sign Up/Log In storyweaver Celebrating 2,000,000 reads! Keep reading on StoryWeaver. CLICK HERE 13187 STORIES Looking for a story to read? How about one of these? 2094727 BEADS By continuing to use our website, you agree to our terms & conditions and privacy policy. Agroe 155 LANGUAGES మొదటగా storyweaver.org.in అనే చిరునామాకు వెళ్ళి, వలగూడులోపలికి ప్రవేశించాలి. అందుకు కావాల్సిన లంకెలు కుడివైపు పైన ఉంటాయి. sto toryweaver Read Beadalona Create Translate Images Moto Sign Up/Log In Enyomok addıms Next -> Forgot Password? Didn't receive contrmation nstruction? Facebook OF G Google Sign Up/Log In X O images! By continuing to use our website, you agree to our terms & conditions and privacy policy. Agree మీరు కొత్తగా ఖాతా సృష్టించుకోవచ్చు లేదా ఫేస్ బుక్, గూగుల్ ఖాతాలతోనే ప్రవేశించవచ్చు. NAT storyweaver Read Readalong Create Translate Images Lists Retell Remix Rejoice CONTEST It's time to spin a yarn in 10 languages! Contest extended to May 10, 2019 Enter Now రహ్మానుద్దీన్ 13187 STORIES 2094727 READS 155 LANGUAGES ప్రవేశించాక, వలగూడు పైపట్టీలో Read, Readalong, Create, Translate, Images, Likes మొ. లంకెలు ఉంటాయి. వాటిలో Createపై నొక్కి కథను సృష్టించే పేజీకి వెళ్ళవచ్చు. అక్కడ ఏ భాషలో కథ రాస్తున్నదీ, కథశీర్షిక ఏమిటి, చదివే స్థాయి ఏమిటి, మొదలగు వివరాలు చొప్పించాలి. HABEBOOK storyweaver Read Readalong Create Translate Images Lists Untitled 41784 edit book informati Create New Book Pages 214 Back cover +mas pagat LANGUAGE open image drawer English rese Farse Fanar > Orientation & Layout > Text & Background Ripne Trish Insert French Pulan Fulfulde SEGURE 8 Gascon German Good Ganja Greek Gustan Guarant-Spanks Gujerati Qureno Haitian Creole BOOK ORIENTATION Horizontal Vertical save preview publish > 6 (తరువాయి 3వ అట్టపై చూడండి...)
పుట:Ammanudi-May-2019.pdf/2
స్వరూపం