Jump to content

పుట:Ammanudi-June-2019.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

WWW /// తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మాసపత్రిక తెలుగు జాతి(ట్రస్తు) నుడి - నాడు - నెనరు చందా వివరాలు వ్యక్తులకు సంస్థలకు విదేశీయులకు

రూ.5000 రూ.7500

శాశ్వత చందా 5 30||

రూ.1000

3 సం॥

రూ. 700

1 సం॥

0 రూ.240

రూ.1500 150 డాలర్లు రూ.1000 75 డాలర్లు రూ.400 25 డాలర్లు ఎం.ఓ. లేదా తెనాలిలో చెల్లునట్లు బ్యాంకు డి.డి.ని 'అమ్మనుడి' పేర పంపాలి. చెక్కు పంపేట్లయితే దయచేసి అదనంగా రు.30 లు చేర్చి పంపండి. ద్వారా ఆన్లైన్ ద్వారా చందాను పంపేవారు NEFT / RTGS ‘అమ్మనుడి’-యాక్సిస్ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. AMMA NUDI - AXIS BANK, TENALI అక్కౌంట్ నెం. 915020010550189 IFSC Code : UTIB0000556 ఆన్లైన్లో చందాను పంపినవారు, ఆ వెంటనే దయతో చిరునామా, ఫోన్ నెం. తదితర వివరాలను జాబుద్వారాగాని, ఫోన్ మెసేజి ద్వారాగాని తెలుపగలరు. చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా డా॥ సామల లక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి' 8-386, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి గుంటూరు జిల్లా - 522 211.5: 9440448244 ఇ-మెయిల్: ammanudi2015@gmail.com చందాదారులు కోరినట్లయితే ఆన్లైన్లో కూడా పత్రికను పంప గలము. ఇందుకోసం మీ ఇ-మెయిల్ ఐడిని తప్పక తెలుపగలరు. చందాదారులకు సూచనలు - 1. చందా కాలం ముగింపు తేదీ - పత్రిక కవరుమీద మీ చిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి. 2. చందా పూర్తయ్యేందుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి. 3. మీ ఇంటి నెంబరుతో పూర్తి చిరునామాను, పిన్ కోడ్ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్ నెంబరును, వుంటే మీ మెయిల్ ఐడి ని తెలపాలి. 4. మీ చిరునామా మారినట్లయితే దయచేసి వెంటనే తెలియజేయండి. 'అమ్మనుడి' ఈ క్రిందిచోట్ల కూడ లభిస్తుంది. నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ భవనం ఎదురుగా, కాచీగుడా. హైదరాబాదు - 27. ఫోన్ : 040-24652387 మైత్రీ బుక్ హౌస్, జలీల్ వీధి, కార్ల్ మార్క్స్ రోడ్డు (ఏలూరు రోడ్డు) విజయవాడ - 2. ఫోన్ : 9866211995 మణి బున్స్టాల్, షాప్ నెం.58, సండే మార్కెట్, నెల్లూరు-1. 4 ఫోన్: 7386223538. హెచ్చరిక 'అమ్మనుడి' పత్రిక సిసి-బై-ఎస్ఎ లైసెన్సు (క్రియే టివ్ కామన్స్ - అట్రిబ్యూషన్ షేర్ అలైక్) లో ప్రచురిత మవుతున్నది. దీని ప్రకారం ఈ పత్రికలో ప్రచురించిన వాటిని తిరిగి స్వేచ్ఛగా ఎవరైనా తమ రచనల్లో వినియోగిం చుకొని స్వయంగా గాని, ఇతరుల ద్వారా గాని, సోషల్ మీడియాలో గాని వాటిని ప్రచురించుకోవచ్చు. అయితే, ఆ సందర్భంలో ఆ తొలి రచయిత పేరును, 'అమ్మనుడి' ఫలానా సంచిక నుండి తీసుకున్నట్లూ తప్పక ఉటంకించాలి. దయచేసి ఈ అంశాన్ని రచయితలు, ప్రచురణ కర్తలు, చదువరులు గమనించ గోరుతున్నాము అమ్మభాష తెలుగును కాపాడుకొనే ఉద్యమంలో భాగంగా భాషాప్రాధాన్యతను తెలిపే

  • కథానికలకు ఆహ్వానం

ఈ వేగయుగంలో క్లుప్తతకి ప్రాధాన్యమిస్తూ బుల్లెట్లలా పాఠకుల మెదళ్ళని తాకి కదిలింపజేసి ఆలోచనలలో ముంచెత్తేట్టు చేయగల బలమైన సాహిత్యప్రక్రియ కథానిక. కథ వస్తువైతే, దానిని కళాత్మకంగా మలచి చెప్పే ప్రక్రియ కథానిక. దీనిని చదవడానికి పట్టే సమయంకన్నా ఆలోచింపజేసే సమయం ఎక్కువ. అందుకే అమ్మభాష ప్రాధాన్యం అన్ని కోణాలలో అందరి మనసులలో నాటుకునేట్టు చెప్పే కథానికల్ని వరుసగా అమ్మనుడిలో ప్రచురిస్తున్నాం. ప్రభుత్వ పరిపాలనలో, కోర్టు వ్యవహారాల్లో, నిత్యజీవితంలో తెలుగును కోల్పోతున్నందువల్ల జరిగే నష్టాల్ని కథావస్తువులుగా తీసుకోవచ్చు. అన్నిటికీ మించి విద్యారంగంలో తెలుగును సమూలంగా అణచివేస్తున్నందువల్ల తెలుగు పిల్లలకు - మొత్తంగా తెలుగు జాతికి - కలిగే నష్టాల్ని చిత్రిస్తూ కథానికలను వ్రాయవచ్చు. ఈ కోణాల్లో ఆలోచిస్తే రచయితలకు ఎన్నో కథాంశాలు కన్పిస్తాయి. 'అమ్మనుడి'లో ప్రచురిస్తున్న వ్యాసాల నుంచి ఇలాంటి అంశాలను గ్రహించవచ్చు. ఇందుకు రచయితల, రచయిత్రుల సహకారాన్ని కోరుతున్నాము. ప్రచురించే ప్రతి కథానికకు గౌరవ పారితోషికం పంపిస్తున్నాము. కథానిక ప్రచురణలో 2నుండి 4 పుటలకు మించకుండా ఉంటే మంచిది. ప్రతినెలా 1 లేక 2 కథానికలను మాత్రం ప్రచురించగలం. దయచేసి 3వ పుటలోని 'రచయితలకు సూచనలు' చూడండి. సంపాదకుడు, అమ్మ నుడి, జీ - 2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి, మాచవరం, విజయవాడ-520 004. ఫోన్ : 9848016136. e-mail : editorammanudi@gmail.com తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూన్ - 2019