పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ఆధ్యాయము

67


వలెననియు వలస రాజ్యములను నిర్బంధించి లోబరచుకొని వలెననియు మాత్రమే నిశ్చయించిరి. ఆమెరిశావారు తమక పాదాంతులగు వరకును నెట్టి కనికరమును వారియెడి జూపనని ప్రధానమంత్రి సార్తు ప్రభువు పార్లమెంటు సభలోచెప్పెను

అప్పుడు పరాసు దేశపు విదేశ వ్యవహార మంత్రియగు అయిసులు అమెరికా వారివద్ద కొక రాము వారిని పంపెను. ఇంగ్లాండులో అమెరికాతరఫున పనిచేయుటకు వెళ్ళిన బెండ మీ ఫ్రాంక్లినునకు ధనసహాయము చేయుచు డాను. అమెరికా వారికి సహాయము చేయుటకు వాగ్దత్తముచేసెను.

{ఆంగ్లేయ వస్తు
బహిష్కారము

1767 సంవత్సరము సనంబకు 20 వ తేదీ నుండియు నీనూతన పన్ను వసూలు చేయుదురు కావున ఆస్ట్రోజులు 18 వ తేదీన బాస్టను ప్రజలు సమావేశమై ఆంధేయ వస్తు ఆగ్లేయు దేశములో తయారయ్యే సరుకులను తెప్పించకూడదనియు ఉపయోగించు గూడదనియా తీర్మాంచిరి. సభకువచ్చిన వేనకు వేల జనులు లేచి యాంగ్లేయ సరుకులను బహిష్కరించెదమని శపధము లు చేసిరి, ప్రమాణవత్రిక నొకదానిని వ్రాసి దానిమీద ప్రజల సంతకములు తీసుకొనబడెను. అందరి సంతకములు తీసుకొనుటొక యుప సంఘమును నే ర్పాటు చేసిరి, ఈఆంగ్లేయవస్తుబహి ష్కార తీన్మానమును ఇతర రాష్ట్రము కన్నిటికిని వారు కూడఅవలంబించు టకై పంపిరి. ప్రతి రాష్ట్రమును ఇం గ్లీషు సరుకుల బహిష్కారం అవలంబించసాగెను. ఈలోపువ తమమీద పన్నులను విధించుట అక్రమమని వివిధ రాష్ట్రముల