పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

అమెరికా సంయుక్తరాష్ట్రములు


అమెరిశారంయుక్త రాష్ట్రములు చట్టములను చేయుచువచ్చిరి. ఇట్టి నిర్బంథమున రాష్ట్ర ము లసమ్మతిని చూపెను. ఆంగ్లేయ సైనికులతో తమకు పని లేదనిరి. ఆంగ్ల పార్లమెంటువారు తమమీద నిట్టిచట్టములు చేయుటకు వీలు లేదనిరి. మెసషు సెట్సు, న్యూ మార్కు రాష్ట్రములు రెండును ఆంగ్లేయు సైనికులకు సామాగ్రుల నిచ్చుటకు సహకరించినవి. ఇందు మీద ఆంగ్లేయప్రభుత్వ మువారు న్యూయార్కు రాష్ట్రపుపాలనా హక్కులనన్నిటిని రద్దుపరిచిరి, ఆంగ్ల సైనికులకు అవసరమైన సామానులను సమకూర్చువరకును నీ రాష్ట్రములోని గవర్నరు, కార్యనిర్యా హక సభ, ప్రజా ప్రతినిధి సభ కే చట్టములను ఉత్తమనులను తీర్మాకములను చేయ కూడదని యాజ్ఞాపించిరి.

ఇందుమిద అమెరికా రాష్ట్రము లో ఇంగ్లాడు పై యాగ్రహము తీవ్రమయ్యెను. 17 6 సంవత్సరపు చివర భాగమున ఆగ్లేయ పార్లమెంటుకు వలన రాష్ట్రములమీద - చట్టములను చేయుటకును హక్కు లేదని స్పష్టముగా మేసషు నెట్సు ప్రజా ప్రతినిధి సభ వారు తీర్మానించిరి.

1766 సంవత్సగము జులై నెలలో రాకి గుహాం మంత్రి మానుకొని విల్లియంపిలు ఆంగ్లేయ రాజ్యమునకు ప్రధాన ముత్రియయ్యెను. కొద్దికాలములో శరీర రుగ్మతవలన నీయన రాజీ నామూ నివ్వగ నార్తు ప్రభువు ప్రధానమంత్రి అయ్యెను. 1767 డిశంబగు నెలో హిబ్స బనో ప్రభువు పలసరాజ్యముల మంత్రి అయ్యెను. మంత్రివర్గములో నెట్టి మార్పులు జరిగి నసు ఎవరుముంత్రులైనను ఆంగ్ల ప్రభుత్వమువారు వలన రాజ్య ము మీచ సంపూర్ణమగుయధి కారమును చలాయించ