పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ఆద్యాయము

65


{తిరిగి పన్ను
వేయుట

తీసుకొను సుద్దేశ్యము:నుగాని వీరి వర్తకము తో జోక్యము కలుగ చేసుకొనుటకు గాని ఈవలస రాష్ట్రములలో పండిన దినుసులను జమైకా ద్వీపమునకు గాని డొమినికా ద్వీపము సకుగానీ ఎగుమతి చేయకూడదనియు , సట్లు ఎగుమతి చేసినచో సరుకులను పడవలను జప్తు చేయ బడుననియు నాంగ్లేయ ప్రభుత్వము వారు 1766 వ సంవత్సరములో నే యొక చట్టమునుచేసిరి. యిం గ్లాండు నుండి వలసరాష్ట్రములకు దిగుమతియగు గాజుసామాను తేయూకు, కాగిత్రములు, మొదలగు కొన్ని సరుకుల మీద పన్నులు వసూలు చేసి యూసొమ్ముతో ఇక్కడి న్యాధి పతులు మొదలగు నుద్యోగస్తులకు జీత మివ్వవలసినదని యూ సంవత్స రమే మ యొక శాసనము గావించిరి

.. అసంతృప్తికి మరియొక కారణముగలదు . తమమీది కెవరైన వచ్చినప్పుడు సంరక్షిచుకొనటకేమి ఆంగ్గేయ రాజ్మపు శత్రువులై యద్దములు చేయుటకేమి వలస రాష్ట్రముల ప్రజలు తమనుండియే సైకులను తయారు చేసి పంపుచువచ్చిరి, ఎప్పుడైనను ఆంగ్లేయు సైస్యము లిచటికి వచ్చినను వారి బసల 'సేర్పాటుచేయుటకు రాష్ట్రముల ప్రభుత్వములే చట్టములు చేసి తగిన ఏర్పాటు గావించెను. 1756 సంవత్సరమున • ఆంగ్ల సేనాధిపతి తన సైనికులకు ద్రవ్యము పుచ్చుకొనకుండ తగిన బసల నేర్పాటుచేయుట వలన రాష్ట్రముల విధియని చెప్పెను. 1765 సంవత్సరము మొదలు ప్రతిసంవత్సరమును రాజుగారి సైనికులకు కొన్ని సామగ్రులను నివసించుటకు బనలను వలన రాష్ట్రములవారిచ్చి తీరవలెనని ఆంగ్ల ప్రభుత్వము వారు