పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము.

59


గవర్నరు, రాష్ట్ర పాలకుడగు హచిన్ నన్ యొక్క గృహమును దోచుకొనిరి. అల్లరి చేసిన కొందరిని ఇంగ్లేయ యుద్యోగ స్తులు పట్టుకొనిరి. ప్రజలు వచ్చి బలవంతముగ విడిపించు కొని పోయిరి. ఇందు కెవరిని శిక్షించలేక పోయిరి. న్యూహం పుషయిరు, న్యూజర్సి, న్యూయార్కు, పట్టణములలోని స్టాంపు మేస్టర్లు (స్టాంపులు, ఉద్యోగీయు లు) తమంతట తామే తము. పదవులను త్యజించిరి. మేరీలాండు, హౌసిల్వేనియా, రోడు అయిలండు, కనెక్టికటుటలోని స్టాంపుల యజ్యోగస్తులు ప్రజల భయమువలన రాజీనామాలనిచ్చిరి. ఇంగర్సాలను షాంపుల యుద్యోగి రాజీనామా నివ్వనందున అబుదు వందల మంది రయితులు కర్రలతో కెళ్ళిముట్టడించిరి. ఆతను లొంగి రాజీనామానిచ్చెను.

{దేశీయ మహాసభ}

పట్టి, అల్లరులతోనే నీ యందోళనము మగియు లేదు. బోస్టనులోని యొక పత్రిక అమెరికాలో స్వేచ్ఛ మరణించినదనియు స్వాతత్రం గర్యమను నొకకుమారుని వదలి పెట్టి. పోయినదనియు , ఇవియే వయస్సు వచ్చిన ప్రతివారియొక్క ఆశయనియు” వ్రాసెను. స్వాతంతమనగ నింగ్లాండుతో సంబంధము స్వతం త్యము. న్యూయార్కులోని మరియొక పత్రిక "చేరుము, లేనిచో మరణించుము.” అని వ్రాసెను. ఆక్టోబరు 7 వ తేదీన న్యూయా ర్కు పట్టణము న నిదవర కేర్పాటు జరిగిన ప్రకారము వలన రాష్ట్రముల దేశీయ మహాసభ ( కాంగ్రెసు ) సమావేశం మయ్యెను. మెసషు సెట్సు రోడు ఆయిలండు కసెకి న్యూ యార్కు, న్యూజర్మి, పెనిన్, సెల్వేనియ్జా డెల వేరు, మేరిలాండు,