పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

అయిదవ అధ్యాయము


నలుబదినాలుగు పన్ను లను విధించిరి. అరఠావుకు మించని కరపత్రముమీదను పృతికమీదను ఆరు పెన్ని పన్ను మొదలు న్యాయవాదుల పట్టాల మీద పది సవరనులవరకును వివిధము లగు స్టాంపుపన్నులను విధించినది.


{వలస రాష్ట్రముల అసమ్మతి

దీనితో నీవలస రాష్ట్ర ప్రజలలో గొప్పకలవరము పుట్టి నది. "స్వాతంత సూర్యడ స్తమించెన”ని ఫ్రాంక్లిను చెప్పెను."విధేయతతోను మాటలాడ కుండగనుఆంగ్లేయ ప్రభుత్వ : వారి యాజ్ఞలను శిరసా వహించుటయు కర్తవ్యము". ఓటిను నుడివెను. కాని యౌవనులు లోబడుట కొప్పున లేదు. నిరాశను చెంద లేదు. వర్జీనియా రాష్ట్ర ప్రతినిధి సభలో 'యవ: కుడగు పాత్రికు హె యను సభ్యుడు వలస రాష్ట్రముల వారిమీద పన్నులు వేయుట కాం గ్లేయ పార్ల మెంటు వారి కెట్టి హక్కులేదని.... . . .తీర్మానము ల నా మో దింప జేసెను. ఆయన యుపన్యా సములో యొక వాక్యము సాధారణముగ స్మరింపబడుచుండును. " సీజరు నకు బ్రూటస్ గలడు. మొదటి చార్లెసు రాజునకు క్రామ్ వెల్ గలడు. మరియు మూడవ పార్టీ రాజు .." అని ఆయన చెప్పు చుండ రాజద్రోహము. రాజద్రోహమని సలు వైపులను ధ్వములు చెల రేగెను, అందుమీద "మరియు మూడవజార్షి రాజు వారి యుదాహరణములను చూచి నేర్చుకొనునుగాక " అని ఆయన యుపన్యా నమును ముగించెను. సీజరును బూటసు, మొదటి చార్లెసను రాజును , కాంజెలును హత్య గావించిరి. అందువలననే ' రాజు ద్రోహమను కేకలు వేయ బడినవి. పరీనియా ప్రతినిధి