పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

అమెరికా సంయుక్త రాష్ట్రములు


పాలకుల, న్యాయాధిపతులు మొదలగు నుద్యోగీయులకు. తాము నిర్నయించిన జీతముల నివ్వవలెననియు నీయుద్యో గస్తు లాంగ్లేయ ప్రభుత్వముపొరి యిష్టమున్నంత కాలము మాత్రమే యుద్యోగములో నుందురనియు శాసించరి. మరియు నన్ను లో నుండి ఖర్చుచేసి ఇరువది పటాలమును నిలుపుటకు నేర్పాటుచేసిరి.

{ప్రాతినిద్యము లేని
పల్లులు చేయ వీలు లేదు}

వలస రాష్ట్ర ప్రజలీ పన్నులకు ఆకుమనీ మేర్పాటులకును తమ యసమ్మితిని ఇండితముగ డెలిపిరి. కాని చేయునది కనపడక కొంతకాలము లోబడిరి. అప్పటివరకు వారు కోరినది యంగ్లేయప్రజాప్రతినిది(పార్లమెంటు). సభలో తమకుకూడ ప్రాతినిధ్య మివ్వవలసినదని మాత్రమే. తమ ప్రతినిధులు లేనిది ఆంగ్లేయ పార్లమెంటు వారు చేసేడి చట్టములును వేసెడిపన్నులును తమకు బద్దులను చేయు నేరవని వారివాదము. "ప్రాతినిధ్యము లేనిది పన్నులువేయు నర్హతలేదని వారి సిద్ధాంతము, ఇంకను ఇంగ్లాండు నుండి స్వతం త్రముసుపొందుదమసు భావము వారిలో కలుగ లేదు. బాస్టన్ పట్టణములోని సుప్రసిద్ధ న్యాయవాదియగు జేమ్సు ఓటిను "ఆంగ్లేయ దేశములోని పార్లమెంటుకు వలస రాష్ట్రములు ప్రతినిధు నెన్నుకొని పంపనిది. వీరిమీద పన్నులు వేయుటకు నాంగ్ల పార్లమెంటున కెట్టి యర్హతయు నుండనేరదని యొక కరపత్రమును ప్రచురించెను. బాస్టన్ పట్టణలోన బహిరంగసభలో బ్రిటిషు పౌరసత్వపు హక్కును మేము కోరుచున్నాము. వారిచ్చిన హక్కుల దానశాసన ములను బట్టికాదు. ఈ శాసశాసనములు వట్టికాగితములకంటే.