పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము,

49


న్యాయమగు చట్టములకు వ్యతిరేకమయినట్టియు ఎట్టిశాసనము లైనను ఇంగ్లాండు రాజుగాని ఆంగ్లేయ ( పార్లమెంటు) ఈ ప్రతినిధిసభ వారు గాని చేసినయెడల దాన్ని తిరస్కరించెదమని ప్రక టనము గావించిరి. కాని 1688 సంవత్స్వము 2. వలస రాజ్యములన్నిటిలోను కలసి రెండు లక్షల కన్న ఎక్కువ ప్రజలు లేరు. బలహీనమగు స్థితిలో నుండి బలవంతమగు నీంగ్లాండుతో పోరాడలేకుండెను. కావున నెంత యసంతృప్తిని యాగ్రహము ను వెలి బుచ్చినను ఆంగ్లేయ ప్రభుత్వము వారి యుత్తరవు లకు లోబడక తప్పినదిగాదు 1679 సంవత్సరమున వలస రాష్ట్రము లో ని ఘనత వహించిన రాజు గారి ప్రజల హక్కుల కును స్వాతం త్యములాకుసు నీ పర్త క చట్టములు బంగకరముగ నున్నవని ఆంగ్లేయ పార్లమెంటు (ప్రతినిధీసభలో నీ వలస రాష్ట్రపు ప్రతినిదులు లేరు గావస ఐగుచేయు * ససమలు అమెరికావారిని బద్దులని చేయజాల వనియు మెసషు సెట్సు వలసప్రభుత్వమువారు ప్రకటించుచు, తామే ఇంగ్లీషువారు చేసిన చట్టము లను చేసి వాటినమలులో బెట్టిని. ఆ గ్లేయ ప్రభుత్వము వారీ యధికార ధిక్కారమునకు సహించక యుత్తర వలసరాష్ట్రము లన్నిటి యొక్కయు హక్కుల దానశాసనములను రద్దుపంచి న్యూయింగ్లాండు సాముదాయములో చేరిన మెసషు సెట్సు, కనెక్టుకటు, న్యూ హంపు పైరు, రోచుద్వీపముల రాష్ట్రములమీద సర్ ఎజ్మండు ఆండ్రాసను నాయనను నిరంకుశముగ పాలించుటకు గవర్న రుగ నియమించి సంపిరి. న్యూయార్డు రాష్ట్రము కూడ నీయన , కిందనే చేర్చబడెను. ఈ రాష్ట్రములలోని ప్రజాప్రతినిధి