పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

అమెరికా సంయుక్త రాష్ట్రములు


వారిని ఒలాందావారికిని పరాసువారికిని "తేలికగ లోబడలేదు. తాము స్వతంత్రముగ నుండుటకు తుదివరకును ప్రయత్నించి జహు పట్టుదలతోడను పరాక్ర మముతోడను పోరాడిరి. తెల్లవారిలో సామాన్యపురుషులు వారి నెదిరించబాలకపోయిరి. యుద్ధభటులను వారి నోడించలేకపోయిరి. మంచియుద్దపు పేర్పాట్లను చేసి తుదకు ఎయిండియనుల నందరిని గుంపులు గుంపులుగను ఒకరొకరుగను నీ తెల్ల జాతులవారు నాశనము కేసిరి. (2)

{యూరోపియనులతో
సంబంధము}

ఎర్రయిండియనులకును తెల్ల వారికీని ఏర్పడిన సంబంధములను గూర్చి జె. యం. లడులో యను యూరపియనులలో ఆ గంధకర్త యిటులవ్రాసియున్నాడు. “ఎర్రఇండియనులకును తెల్లజాతులకును గల సం ఇంధములు సా ధారణముగ మొకేకనూదిరి నుండు చువచ్చెను. ముందు క్రొత్తగవచ్చిన తెల్లవారు ఎర్రయిండియనుల తో స్నేహము చేసిరి. ఇడియనులును తెల్ల వారి నాదరించి యాతి ద్య మిచ్చిరి . అదివరకే తెల్ల వారు వచ్చిన ఎర్ర యిడియలును బానిసత్యమునకై : యెత్తుకొనిపోయి యున్న ప్రదేశములలో మాత్రమెర్రయిండియనులు తెల్ల జారి కాతిథ్యమివ్వక మిగుల యనుమానముతో చూచిరి. స్నేహము కుదిరిన చోట తెల్లవారికిని యెర్రవారుజుబు యొడం బడికలు, షరతులు : జగి గెను. ఒకరి యర్దము రెండవ వాడికి సాధారణముగా తెలియదు. తెల్వారొక విధమునను ఎర్ర యిండియను లొకవిధమునను అర్దము చేసిరి. కొద్ది కాలము .