పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ అధ్యాయము

41


జంతువును మచ్చిక చేసి పెంచుట తెలియకుండెను. కాని యూరపుజాతులు అమెరికాలోనికి గుర్రములను తెచ్చిన తరువాత ఎర్రయిండియను జాతులం దరును గురములను పెంచుట కలవాటుపడి మంచి గుర్రపుసవారు లైరి. జార్జియా రాష్ట్రము నుండి తెల్లవారిచే తరిమివేయబడిన కీడలు, చెరొకీ• ను ఎర్రయిండియన జూతులు తక్కి నవారికంటె కూడ నాగరీకులుగా సుండిరి. వ్యవసాయము వర్తకము చేసికొనుచుండిరి. పశు వులను కలిగి యుండిరి.స్వభాషలో వ్రాసుకొనుచుండిరి. దీని వలన చాలమంది తెల్ల వారు చెప్పునట్లు నిజముగా ఎర్రయిండియనులు నాగరికతను నేర్పుటకుకూడ వీలేని 'మోటవారు కారని యూరపియములు వారనట్టి దుస్తితికి తెచ్చిరి నియు స్పష్టపడుచున్నది. ఎట్టి బాధలనైన సహించుటలో ఎర్రఇండి యనులు ఆ రితేరి.యుండిరి.. తెల్లజాతుల వారితో పోరాటములు : సలపవల సి వచ్చినప్పుడు ను నీసహన శక్తినే ప్రదర్శించిరి. జయము పొందుదుమను ఆశ నశించి, తనమీదికివచ్చు శత్రువుల సంఖ్యగా నునుగాని లక్ష్యముచేయక, ఎర్రయిండి యములు తాము నాశనమగువరకును అత్యంత పరాక్రమముతో నూరుమంది. శతృ వుల నొకడు చొప్పున వై సనుయుద్దము చేసి, తెల్లవారి చేతులలో మడ ముచుండిరి. హిప్పా నియోలా ప్రదేశములలో నివసించిన ఎర్రయిండియసులు మిగుల సాధువులు. వీరినందరిని నిర్దయతో ' వేరుపురుగైన లేకుండ స్పైన్ వారు నాశనము చేసి యున్నారు. మెక్సికో లోని ఎర్రయిండియనులు స్వల్పపోరాటమలతో స్పైన్ వారికి లోబడిరి. ఉత్తరము ననున్న ఎర్రయిండియను లింగ్లీషు