పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

పోతన వేమనల యుగము.


చెన్నపురి రాజధాని కళాళాలవారి 1922 సంవత్సరపు పవెల్ ఇండ్ మోర్ అండ్ హెడ్ బహుమానము (రు (రు.150 )పొందిన ఆంధ్ర వ్యాసము గ్రంథ కర్త. దిగవల్లి వేంకట శివరావు, బి. ఏ., బి. ఎల్ ., బెజవాడ. వెల.రు . 0-8-0

పుష్కరిణి. మాసపత్రిక, కార్యస్థానము :- బెజవాడ, సంపాదకుడు:— శతావధాని పండ్రంగి రామారావుగారు.


ఇందు సాంఘిక, వ్యాపార ఆర్థిక చారిత్రక సారస్వత పారిశ్రామికాది వివిధ విషయములను గూర్చి పదుగుర కొప్పు వట్లు వ్యాసను లలరారు చుండును. విద్యాధికులచే ఉత్తమ మని మెచ్చబడుచున్నది. ఆంధ్రదేశాభివృద్ధిని బురస్కరించి కొని వ్రాయబడు సంగతు లుప్పతిల్లును జనసామాన్యమునకు గూడ జేరునట్లు చొక గానుంచబడిసది. చక్కని కాగితముల మీద ఇంపుగా నుండునట్లు అచ్చు వేయబడుచున్నది. వలయు వారు మేనేజరు, పుష్కరిణి, బెజవాడ అని వాయవలెను. సంవత్సరమునకు చందా పోస్టుఖర్చులతో సహా రు3-4-0

విడిపత్రి రు0-5-0