పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

________________

5. శాశ్వతపు - చందాదారులు సంవత్సఃపు చందా మొదట నీయసక్కర లేదు. ఒక్కొక పుస్తుక మచ్చపడగానే అది వాల్యూ పేయబిల్ ద్వారా పంపబడును. పోస్టేజి చందా "దారు లే భరింపవలయును.

6 వెసుకటి పుస్తుకముల నన్నిటిని గొను చందా దారులు ప్రవేశ రుసుమియ్యక్కరలేదు. వెనుక పుస్తుకములో నన్నిటిని ఒక్కసారి కొన లేనివారు మావద్ద నిలవలోనున్న పుస్తుకములలో రు. 3-0-6 ల వెలగల పుస్తకములు మొట్ట మొదట గోన జాలను. మిగత పుస్తకములు తరువాత తెప్పించు కొనవచ్చును. ఆ మిగత పుస్తకముల కొరకు వ్రాయునవును తమచందా రిజిష్టరు సంఖ్య: ఉదహరింప వలెను..

7. వెనుకటి పుస్తుకములు అకర లేని: వారు ప్రవేశ రుసుముకింద రు. 0-8-0 చెల్లించవలెను.

8 చంజుదారులు మా ప్రచురముల లోని గ్రంధములను చందాదాల వెలకు రు ఒకటికన్న నెశ్కున పొందలేము.

9.గ్రంధమాలలోని గంధములన్నియు నును పైన దళసరి - కాగితములమీద ప్రచురింప బడును.శ్రేశ్గ్టమైన బైండు చేయబడును. సరసమైన వచన శైలినిగలిగి యుండును. .ఇట్లు సర్వాంగసుందరము లై చౌక వెలకు దొరురుకు గ్రంధములు తెలుగు భాషలో నరుదు, అయ్యు దేవర కాళేళేశ్వరరావు, . మేనేజరు

విజ్ఞాన చింద్రికా మండలి, బెజవాడ,