పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞాన చంద్రికా గ్రంధమాల, బెజవాడ

________________

. నియమములు


1. దేశాభివృద్ధికి ఆవశ్యకము లైన గ్రంథములు ప్రచు రించి భాషాభివృద్ధి చేయటయే యీగ్రంధమాల యొక్క యుద్దేశ్యము. ఇందుసంవత్సరమునకు రమారమి 1600 పుటలు గల స్వతంతమై , గ్రంధములు ప్రచురింపబడును.

2. కొందరు తలచునట్లు ఇది మానపతిక కాదు. ఇందు దేశ దేశముల చరితములును, పదార్ద విజ్ఞాన, రసాయన, జీవవృతు మొదలగు ప్రకృతిశాస్త్రము న ,లోకోపకారులగు మహనీయుల చరిత్రలను ఇతర భాషలనుఁడి ఉద్బంధముల భాషాంతరీ కరణములను మాత్రము ప్రచురిం పబడును. చరిత్రాను సారము లగు కల్పిత కధలు (Historical Novels) గూడ ప్రచురింపబడును.

3. ఈ గ్రంధమూలలో నివరకు అచ్చు వేయబడిన గంధముల నన్నిటిని కొనుచు నిక ముందు ప్రచురింపబడు గ్రంధములనన్నిటిని గొనుటకు ఒప్పుకొనువారు శాశ్వతపు చందాదారులు. 4 శాశ్వతవు చందాదారులకు ఈ గ్రంథమాలలోని గ్రంధములన్ని యు చౌకగా అమ్మబడును,