పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

297.

పదమూడవ అధ్యాయము



'అమెరికనులు కుద్యోగము లిచ్చెదరు. ఉపాధ్యాయులను ప్రత్యేక శాస్త్రజ్ఞానము గలవారినితప్ప సాధారణముగా అమెరికానుండి యు ద్యోగులకు 'తెచ్చుట లేదు. ఉద్యోగ ముల సన్నిటిని త్వరగా ఫిలిప్పైన్ దేశీయులకు వశము చేయవలెనను కుతూహలముతో అమెరికా ప్రభుత్వము వారు పని చేయుచున్నారు. ఫిలిపెను ద్వీపముల లో సివిలు సర్వీసు ఉద్యోగస్తులను ప్రభుత్వ శాఖలకు ప్రధానోద్యోగిస్తునిగా "వేయు పద్దతి లేదు, గుర్నరు జనరలు యొక్క కార్యనిర్వా హక సభ్యులుగా సివిలు సర్వీసు ఉద్యోగస్తులుండుటకు వీలులేదు.


"కాని ఇంతటితో ఫిలిప్పొనోలు సంతృప్తి చెందలేదు . సంపుర్ల స్వతంత్ర ముసు కోరుచున్నారు.. తను దేశమలో శాంతియుతమైన స్థిర ప్రభుత్వ మేర్పడినదనియు , సంపూర్ణ స్వతంత్ర మునకు తామర్హ మనియు, ఇదే తమ జాతి యొక్క స్వయం నిర్ణయమునియు 1919 సంవత్సరము పిబ్రపరి 28 వ తేదీన మొగ రాయభారమును ఆమెరికాకు పంపిరి. 'ఫిలిప్పైక్ ద్వీపములలో గవర్నగు జనరలుగ పనిచేసిన హారి సనుగారు అమెరికను కాంగ్రెసు ఎదుట ఫిలిప్పై ద్వీపము లలో స్థిరప్రభుత్వ మేర్పడి:దనియు ఫిలిష్సానోలు స్వతంత్రమునకు తగియున్నారని సాక్ష్య మిచ్చిరి. 1920 సంవత్సరము డిశంబరు 7 వ తేదీన సంయుక్త రాష్ట్రముల కాంగ్రెసు నకు సందేశము నొనంగుచు అధ్యక్షుడగు విల్సన్ మహాయు డిటుల చెప్పెను:- "కాం గ్రెసువారు కావించిన క్రిందటి యేర్పాటుయొక్క యనంతరము - నియమించిన " షరతును

.