పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

అమెరికా సంయుక్త రాష్ట్రములు


ఈ మూడువిషయములలో మాత్రం . శాసనసభలు చేయు చట్టములను అమెరికా అధ్యక్షు డంగీకచవలసియున్నాడు. తక్కిన అన్ని విషయములలోను ఫిలిమ్సను శాసన సభలు చట్టములను చేసి అమలు జరుపవచ్చును. గవర్నరు జనరలు అమెరికా అధ్యక్షి నిచే నియమింపబడెను. కార్యనిర్యాహక వర్లలో సనగ ఫిలిప్పీనో శమీషనులో నెక్కువ మంది ఫిలిప్పీనోలు నియమింపబడి, , వ్రాయను చదువను నేర్చిసను సరే లేక కొంత ఆ స్తి యున్నను సరే ప్రతి ఇరువదియొక్క సంవత్సరము దాటిన పురుషునికిని ఓటు యివ్వబడెను. 4) మెరి కాలోవలె ఫిలిప్పైన్ ద్వీపవాసుల కును పత్రికా స్వతంత్రము పోక్స్వోంత్రము విచారణ లేకుండ ఖైదులో నుంచగూడ దను హక్కు, మొదలగు పౌరస్వత్వముల ప్రకటన గావింప పబడిపు. ఖాళీ " రాగానే పెద్ద యుద్యోగములను అమెరి శనులకు బదులు దేశీయులను నియమించుచుండిరి, సివిలు సర్వీసు ఆక్టుయొక్క 6 వ షెక్షను సందిటుచేర్చబడినది. " ఇతర అర్హతలు సమానముగా మన్నపుడు సివిలు సర్విసు ఉద్యోగములు మొదటి పక్షముగా ఫిలిప్పైస్ ద్వీపవాసులను ఫిలిప్సైస్ పొరస్వత్వములను పొందిన వారిగా; రెండవపక్షముగా సంయుక్తగాష్ట్రముల సైనిక నౌకాదళ కొలువువం దుండి గారవముగా కొలువుముగిసిసవారిని; మూడవపక్షముగా సంయుక్త రాష్ట్రముల కాపురస్తులను నియమింపపలెను. " నివిలు సర్వీసు పరీక్షలు ఫిలిప్పైన్ రాజధానియగు మనిల్లా లోను సంయుక్త రాష్ట్రము లలోను ఒకేసారి జరుగును. ఆం దులో ఉతీర్ణులైన ఫిలిప్పైన్ యులు లేనపుడు మాత్రమే -