పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూడవ అధ్యాయము

299



టకు మారుగ అమెరికా అత్యాశ్చరగరముగా సర్వతోముఖమైన అభివృద్ధి చెంది స్వతంత్రము. స్వర్గహతుల్యముగ పరిణ మించినది, స్వతంత్రము స్వభావమగు స్థితి, పరతంత్రము అస్వభావికమగు స్థితి. " అని రూసోపండితుడు వ్రాసినన సిద్దాల తము నిజమని తేలెను. ఇతరుల క్రింద సుపరి పాలనము కంటెకూడ స్వపరిపాలనము మావవాభివృద్ధికి అనేక మడుంగులు వుపయోగ కరమని రూఢియయ్యెను •

వ్యసాయము
పరిశ్రమలు..


సంయుక్త రాష్ట్రములు చాల పెద్దజేశము. 'కావలసి అ నంత వ్యవసాయమున కర్హమగు ప్రదేశము వ్యవసాయము గలదు. అడవులు గలవు. గనులు గలవు. పరిశ్రమలు, వివిధములగు శీతోష్ణ స్థితులుగలవు. సమస్త మైన పంటలు పండును. పశువులు సమృద్ధిగాగలవు. లోహములు, రాక్ష,సిబొగ్గు విరివిగా దొరడును. "కలప, కట్టె చాల లభించును. ప్రభుత్వమువారును ప్రజలను కలసి నవీన పద్దతులమీద పరిశ్రమలను విశేషముగ వృద్ధి చేసికొనినారు. పరిశ్రమలు చాలవరకు ఆవరియంత్రముల వలసను, విద్యు చ్చక్తి వలనను నడపబడుచున్నది. పరిశ్రమలకు కావలసిన ముడిపదారముల కొరకు యితర దేశములకు పోవలసిన పని 'లేదు. యూరవు ఖండములోని ఇంగ్లాండు మొదలగు దేశములు కేవలము పారిశ్రామిక దేశములుగ నున్నవి. వాటికి కావలసిన ఆహారపదార్ధముల కొరకును ముడి పదార్ధముల కొరకు, యితర దేశములమీద నాధారపడి యున్నవి. ' సంయుక్త రాష్ట్రములలో బహుశేష్టమగు ప్రత్తివండును. - దేశములోని బట్టలయంత్ర శాలకై సరిపోగ పండిన దానిలో + E