పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు.



పదమూడవ అధ్యాయము.

పరిసమాప్తి.

అభివృద్ధి - విదేశ వ్యవహారములు.

స్వతంత్ర్యము
సర్వతోముఖమైన
ఆభివృద్ధికి
కారణమయ్యెను.


(1) అమెరికో స్వతంత్ర యుద్ధ కాలములో చాలమంది రాజభక్తులు తమ దేశ స్వాతంత్ర్యఘునకు వ్యతిరేకముగ (తుదివరకు ఆంగ్లేయపక్షమున నిలచి పనిచేయుట పైన చూచియున్నాము, ధనికులగు వర్తకులలోను గొప్ప భూఖామందులలోను, వాళ్ళలోను చాల మంది రాజభ క్తులుగనేయుండిరి. స్వతంత్ర ముకొరకు పోరాడు చున్న వారిని అల్లరిగుంపులని వీరు పిలిచిరి. ప్రధమదివసము లలో స్వతంత్ర పక్షమున నున్న వారి పేళ్ళను ఆంగ్లేయ సైనికులకు వ్రాసియిచ్చి, వాని కాల్చమని, దోచుకొమ్మని ప్రోత్స హించిరి. ఆఖరు వరకును స్వతంత్ర పక్షము నకు వ్యతిరేక