పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

201

ఎనిమిదవ అధ్యాయము


కాని నాలుగు సంవత్స:ముల వరకును రాష్ట్రములు తాము సంపాదించిన స్వేచ్చలో కొంత తగ్గించుకొని ఒక జూతీయ సంయుక్త ప్రభుత్వం. నకు 'లోబడి నడచుకొనుటకు తగిన కు దురు బాటు: పొంద లేదు ఈ నాలుగు సంవత్సరములును. దేశీయ మహాసభయే జాతీయ . ప్రభుత్వమును చలాయిం చెను కాని దాని అధికారము నాచుమాత్రావశిష్టముగ నుండెను. తగిన ధనము లేదు. సైవ్యములను తగినన్ని పెట్టుకొని సరి హద్దులను కాపాడగల స్థితిలో లేదు.. ఇతర దేశీయుల గౌరవముసు పొందు అర్హతను సంపాదించ లేదు. రాష్ట్రము లేవరి లాభము.కొరకు ప్రయత్నించుచు సమిష్టి లాభమురు నిర్ల్యక్షము చేసిరి.. కాని క్రమముగా అనుభవముమాద తగిన అధికారము లుగల జాతీయ ప్రభుత్వము నేర్పరచు ఆవశ్యకత గోచరించిసాగెను. న్యూ యార్కు రాష్ట్రము తనతోడి రాష్ట్ర ముల నుండి వచ్చు సరుకులపై పన్నులు విధించెను. దీనితో దేశము" వర్తక వ్యాపారమును సరిగా నడుపు అధికారము దేశీయ మమ జన సభ కిచ్చుట మంచిదని యొక అభిప్రాయము వ్యాపించెసు..

జాతీయ
ప్రభుత్వపు
ఆవశ్యకత.

దేశీయ మహాసభకుగల అధికారములు నిర్నయముకానందున స్పెయిన్ తో వర్తక సంధి చేసుసుటకు వీలు కలుగ లేను. ఆంగ్లేయులు ఓడవ రక చట్టముల సమెరికా రాష్ట్రములపై అమలు జరుపుచుండగ దేశీయ మహాసభ వాటిని ఆటంక పర్చుటకు చేతగాని అసహాయ స్థితియందుండెను. ఉత్తర