పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏజిమిదవ అధ్యాయము

171


అమెరికనులు ఖుయిదు చేసిరి. ఈ వార్త తెలియగానే కారన్ వాలీసు ప్రభువు వెనుకకు మరలి దక్షిణ కారొలీనాలోనికి చే రెను. కాని త్రోవపొడ గుసను అమెరికను ఐచ్చిక భటులును ? రయితులునును పెక్కు విధములగు నిబ్బందులుసు కలుగజేసి , ఆంగ్లేయుల యాహార పదార్దముల సమెరిగనులు వ పరచుకొనుచుండిరి. దొరికిన యాంగ్లేయులను హతులను గావించుచుండిరి. బ్లాకుస్టాకువద్ద ఆంగ్లేయులు అమెరికనులతో యుద్దము చేసి యోడిపోయిరి.

హిందూదేశములో
హదరాలీ ఆంగ్లేయుల
నోడించెను.

1780 సంవత్సరమున హి:దూ దేశములో మైసూరు హిందూ దేశములో రాజగు 'హైదరాలీ ఆంగ్లేయుల నోడించెను,క్విబికువద్ద నుఁడిన ఆంగ్లేయ నౌకాదళమును ఆమెరికను నౌకాదళముపట్టుకొనెను. పశ్చిమ యిండియా ద్వీపముకు తూర్పుయిండియా ద్వీపములకును వెళ్ళుచుండెడి ఆంగ్లేయ నా దళమును స్పైన్ వారు పట్టుకొని రెండు వేల ఎనిమిగివందల ఆంగ్లేయ సైనికులను ఖయిదుచేసిరి. ఇందువలన ఆంగ్లేయవర్తకమునను నష్టము కలిగెను. 1780 సంవత్సరము డిశంబరు 20 తేదీన నాంగ్లేయ ప్రభుత్వమువారు హా లెండు దేశముపై యుద్దమును ప్రకటించిరి,


1781 సంవత్సరము కూర్చి నెలలో హిందూదేశములో కూటు సేనాని పూసువారి పుదుచ్చేరిని వశ పరచుకొని అక్క డనున్న పరాసు హరి. నిరాయుధులు గావించి హైదరాలీని మహారాష్ట్రులను ఓడించెను. హిందూ దేశ ములోని హాలండు వారికి (ఒలందా వారికి) గల పట్టణములను నవంబరు నెలలో ఆంగ్లేయులు వశపరచుకొనిరి. ఫిభ్రవరి నెలలో నింకను