పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

155


నీసంగతి యాంగ్లేయ సేనాధిపతులును బాగుగ గ్రహించి వీరిని గూర్చి హీనముగవ్రాయుచుండిరి. ఆంగ్లసేనాథ్యక్షుడగు కారస్ వాలీసు, ప్రభువు వీరిని గూర్చి చెడు విధమున వ్రాసెను. యుద్దము చాలకాల మాంగ్లేయులు చేయగలిగిన దీరాజభక్తుల సహాయమువలస కాదు. దమస్యంత బలము. మీదనే నాధార పడి చేసిరి.


(3)

స్పయిన్ వారు
యుద్ధములో చేరుట.

స్పైన్ దేశము కొంతకాలమువరకు యుద్ధములో దిగలేదు. అటు ఇంగ్లాండతోను ఇటు ఫ్రాన్సుతోసు రాయబారములు జరుపుచునేయుండెను. కాని జిబాల్టరు పట్టణమును మైనార్కా ద్వీపమును ఇంగ్లాండునుండి సంపాదించవలెనని స్పైక్ ప్రభుత్వమునకు గలదు. వీటిని స్వాధీనపరచుకొనెదమని ప్రాస్సు చెప్పినందున 1779 వ సంవత్సరం 12 వ ఏప్రిలు తేదీన స్పైన్వా రు ఫ్రాన్సువారితో మెుడుబడికె చేసుకొని యాంగ్లేయులతో యుద్ధముచేయుటకు సమ్మతించిరి. పరాసువారు ఇంగ్లాం డుమీదికిగాని ఐర్లండు మీదికిగాని దాడి వెడలుదుమని చెప్పిరి. జ్కూ 16వ తేదీన నిగ్లాండువారును స్పైన్ కును మధ్య యుద్ధము ప్రకటించబడి ఆంగ్లేయ దేశములోని ప్రజలకు పొరుయమతిశయించెను. వెంటనే ఏబది వేలమంది ఐచ్చికసైనికులు చేరిరి. ఇదిగాక ఏబది వేల సైనికులుండిరి. పార్ల మెంటులో ఆమెరికాతో యుద్ద మెటులైన సంతరింప చేయ వలెననుపతమువారు వృద్ధి యగుచుండిరి. రాజుమాత్రము పట్టుదలను విడువ లేదు. అమెరికాస్వతంత చంగీకరించి అవ