పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

115



'నసభ వారికి తెలిపెను. కానిచేయునదేమి? ఎటు చూచినను క్లిష్టమగు పరిస్థితులెదుర్కొనెను. వాషింగ్టను క్రిందినహాయసేనానిగనున్న 'జోసెఫు రీడు నిరాశాశ చెంది తనకు స్థితిగతులెంత హీనముగనున్న వని ప్రధమముననే తెలిసియున్నచో - నీయుద్ధములో ప్రవేశించియుండనని వాషింగ్టనుకువ్రాసెను.


(5) అమెరికా సంయుక్త రాష్ట్రముల స్వతంత్ర ప్రకటనము.

(1776 సంవత్సరము" జులై 4వ తేదీ)

{దేశీయ మహాసభ
వారి స్వాతంత్ర ప్రకటన}


ఈ కష్టమగు పరిస్థితుల మధ్య నే 1776 వ సంవత్సరం 4వ జులై తేదీన అమెరికా దేశీయమహాజగసభ వారు. సమావేశమై చరిత్రలో మిగుల ఖ్యాతి వడిసినట్టియు మానవకోటి కాదర్శప్రాయమైనట్టియు స్వాతంత్ర్య ప్రకటనమును గావించిరి. "మానవులందరుమ పుట్టుక వల్ల సమానులు, స్వభా వముగ సృష్టికర్త మానవులకందరకును ఎప్పటికిని భంగము చేయబడగూడని కొన్ని హక్కుల నిచ్చియున్నాడు. అని