పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

అమెరికా యుక్త రాష్ట్రములు



భయబడి గవర్నరు పారిపోయి మిక యూంగ్లేయ నౌకలో చేరను అక్కడ సమావేశము కావలసినదని ప్రజా పతినిధి సభ కాజ్ఞాపించగ వారు పోవుటకు నిరాకరించి యొక స్వతంత్ర పజా, ప్రభు త్వము నేర్పాటు చేసి.. రెండు కారొలీనా రాష్ట్రమములలోను కూడ ప్రజల తొందరలచేత నాంగ్లేయ గవర్నరులు పారిపో యిరి. యాంగ్ల నౌకలలోనికి చేసిరి. ఆ రాష్ట్రములలోను స్వతంత ప్రభుత్వము. లేర్పడెను, ఇక్కాలమున నాంగ్లేయ ప్రముఖుడగు వాల్పోలు అమెరికా పిరికిపందల దేశమని ప్రకటించి తను తేయాకు , తాగనిచో 'ఉపవాసము చేయించెద మని యాంగ్లేయ పార్లమెంటు వారు బెదరించిరి. కొంత సైన్యమునొక పట్టణము మీదికి మా నదియక్కడ చిక్కువడెను. ముట్టడికై సగము నౌకాదళమును పంపిరి. ఫిలడ ల్పియాలో సమావేశమైన అమేరికను మహాసభ ఆంధ్రసైనికులు బాస్టనులో చిక్కువడుటకు చూచి భయపడి రాజీకై ప్రయత్నించినను యాశతో సైనికులనేమియుచేయవలదని యుత్తరువిచ్చిరి. చివరకు సైన్యములను పోరాడుటకాగ్నాపించిరి. రెండుప ర్యాయము లోడిపోగానే 'నొక మమష్యు డైన మిగులకుండ యుద్ధము చేయవలెనని యుత్తరువుచేసిరి. అమెరికా పూర్తిగా నాంగ్లేయులనుండి పోవుటతోగాని తృప్తి చెందద ” . తన స్నేహితునికి వ్రాసెను. 1776 సంవత్సరం ఏప్రిలువెలలో నాంగ్లేయ ప్రముఖుడగు బర్కుతో నమెరికా 'యింగ్లాండు నుండి విడిపోక తప్పదని బెంజమిను ఫ్రార్కులిన్ చెప్పెను . - -