పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

అమెరికా సంయుక్త రాష్ట్రములు


థామను జఫలసన్ జూ ఆదమ్సులు కూడనుండిరి. మె స. మన సెట్సు రాష్ట్ర ప్రతినిధులచే నుపపాధింపబడి ఆంగ్లేయులతోయుద్దము చేయుటకు దేశీ యమహాజనసభవారు తీర్మానించి ... పది హేను వేల సైన్యములను, ఇరుపదిలక్షల డాలరుల ఋణ "మును పోగుచేయుటకును తీర్మానించిరి.

{జార్జివాషింగ్టన్
అమెరికను సేనలకు
సర్వ సేనాధిపతి
అగుట}

దేశీయమహాజన సభ వా రిటులతీర్మానములు చేయు.చుండగా రెండు వేల మంది సైనికులలో నొక ఆంగ్లేయనాళాదళము బాస్టను రేవులోనికి వచ్చెను. జూన్ 12 వ తేదీన జనరలు గాజు సైనిక శాసనమును ప్రకటించెను. ప్రజానాయకులగు సామ్యయలు ఆడస్సుహంగా కులు తప్పమరియెవరైన ప్రజలు తమలో చేరినయెడల క్షమా పణనొసగెదసనికూడ ప్రకటించెను. ఈ ప్రకటనమును లక్ష్యంముచేసినవారెవరును లేరు. దేశీయమహాజససభ వారు అమోరకను సైన్యములపై జూర్జివాషింగ్టన్ ను సర్వ సేనాధి పతిగ నియమించిరి వాషింగ్టనున కిప్పుడు నలుపదమూడు సంవత్సర ములు వయసు గలదు. పదుహేను సంత్సరములనుండియు పర్షినియారాష్ట్ర ప్రజాప్రతినిధిసభలో సభ్యుడుగా నుండెను, ఇది వరకొంగ్లేయ ప్రభుత్వపక్షమున వర్జీనియా సైన్యములకు సేనా ధిపతియై యేడుసంవత్సరములు యుద్దములో పరాసువారి: పై యుద్ధము చేసెను. విషయజ్ఞానమునందును సరియగు నా లోచనము సందును అమెరికాలో సప్పుడున్న ప్రముఖులందరి లోను ఇష్టుడని ఈయనను గూర్చి హెనీ పాటికు చెప్పెను.ఆమెరికను సర్వసైన్యాధిపత్యమున కాయన జీతము పుచ్చుకొనుటకు - -