పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవాఅధ్యాయము

95


సమావేశపరచబడని స్టేట్సు జనరలు (దేశ ప్రతినిధిసభ) ను వెంటనే పొరీసులో సమావేశపరచమని 1775 సంవత్సరము లో పరాసు రాజునకు సలహానిచ్చెను. పరాసు చేశములో కూడ ప్రజలు తిరుగ బాటులు చేయకముందే ప్రజలహక్కులను. స్టాంపిచుట మంచిది యని ఈయన యుద్దేశించెను.

(3)

{అమెరికాలో స్వతంత్ర భావములు

అమెరికా ప్రజలు కూడ వాల్లేరు, రూసో, పండితులు,గ్రంధపఠనము గావించుచు భావోధ్రేకమును పొందుచుండిరి. "అమెరికావారియందు. స్వతం - భావములు "పరాసు వారికి ప్రథమసు నుండియు సానుభూతియు మిత్రభావము నుండెను అమెరికాలో నిస్తార మగు ప్రదేశములు గలవు. ఎవరికీని లోపము లేదు. సమాన త్వము బాగుగనున్నది. ఇంకను విషయలోలతలో చిక్క... లేదు. స్వాతంత్ర్యముతో, కూడ యోగ్యత, నమ్రత గలదు. పరిపక్వమయిన రాజకీయ ప్రతిష్టాపనలను స్థాపించుకొనుట కును ప్రజాసౌఖ్యము సకై పాటు బడుటకును అచట మంచియవ కాశము గలదు” అని 1750 సంవత్సరమున పరాసుప్రధాన మంత్రి తుర్నో చెప్పెను. "వారిచుట్టును అడవులు సృష్టి సౌంద ర్యము మరియెచటను లేవు. రూసోపండితుడు ,వ్రాసిసవిధమున సృష్టి యొక్క శాసనముల ననుసరించి స్వభావమగు స్వతం త్రములుగల సంఘమును నిర్మించుకొనుట కమెరికా వారికవ కాశముగలద"ని మ రియొక ఫెంచి గంధకర్త 'వ్రాసియున్నాడు రూసొపండితుని విప్లవ సిద్దాంతములను ప్రధమమున నవలంబించి లోకమునకు మార్గదర్శకు లగుట కమేరికావారే యం

..