పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

అమెరికా సంయుక్త రాష్ట్రములు


సంపాదించుకొనుట ప్రజలవిధియైయున్నది. ' దేశములోని ప్రజలందరును ఒకేజాతి, ఎక్కువ తక్కువలు లేవు. అందరి దీని దేశాభిమానమును తిరిగి బోధించవలెను.......” అని ఆయన వ్రాసెను. వాలేరు, రూసో, పండితులేగాక పెక్కు మంది గ్రంధకర్తలు పరాసుభాషలో గంధములు వ్రాసిరి . ఆకాలమున ఫ్రాన్సు దేశములోని అందరు గ్రంధకర్తలును ప్రజ లనుభవించు సమస్త కష్టములకును స్వతంత్రతను పొందుట గన్న, వేరుతరుణోపాయము లేదని వాసిరి.


ఈగంధ వ్యాపకమువలన పరాసుదేశములో - నూతనానాదర్శనములు, నూతసకోరికలు, నూతనభావములు, పూర్తిగా కలిగెను. త్వరలో గొప్ప ప్లవము కలిగే ప్రపం చము, మార నున్నదిని ఫోన్సులో చాల మంది తలచు చుండిరి. "మాతరు వాత ప్రపంచ మాఖరగుసు. ప్రళయము రానున్నదని పదిహేనవ లూయి రాజు చెప్పచుండెను. “విప్లవకాలమును సమీ పించుచున్నాము. యూరొపుఖండములోని గొప్పరాజ్యములు విశేష కాలము నిలచుటయసంభము” అని 1760 సంవత్సరములో రూసో పండితుడు వ్రాసెను. " మేము విప్లవమునకు విత్తులు వెదజల్లుచున్నాము. విప్లవము రాక తప్పదు.” ' అని 1762 గంవత్సరమున వాలేరు పండితుడు వ్రాసెను. “విప్లవము ఇదివర కే ప్రారంభమయినదనియు రాచకీయ విప్లవ మికను రాకుండినను భావవిప్లవమిదివరకే పూర్తి యైనద నియు” యుండిటెకవల్లీ యను గంధకర్త వాసెను. అమెరికాలో ప్రజా స్వాతంతోద్యమమును చూచి పదునారవ లూయి రాజు యొక్క మంత్రి మాలి షెర్బీ 1614 సంవత్సరమునుండియు,