పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము

85


టకు వలయు పనుల నెల్ల చేయుటకు తీర్మానించింరి, ఇందుకొర కొకల యుపసంఘము నేర్పాటు చేసిరి. దీనిలో జార్జి వాషింగ్న్ల నొక సభ్యుడుగ నియమింపబడెను. తన జీవితమును అద్మ ష్టమును అమరికా స్వాతం త్యమునకై ధారవోసెదననియు తా నిదివరకే రిన్మాండు స్వాతంత్య పటాలము యొక్క సైన్యాధి పత్యమును వహించితిననియు అవసరమైన వో నింకను నెక్కువ సైన్యములను నడుపుటకు సిద్ధముగనున్నాననియు నీయనమార్చి 25 వ తేదీన తన సోదరుసకొక యుత్తరమును వ్రాసెను. పోరాటము నకంతయు సిద్ధమైనది. నిప్పుపుల్లగీసి వెలిగించుటమే మంటమండుటకు తడవుగనున్నది. - -