పుట:Ambati Venkanna Patalu -2015.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచయిత పరిచయము


పూర్తిపేరు: అంబటి వెంకట నరసింహ
కలం పేరు: అంబటి వెంకన్న
తల్లి దండ్రులు: మణెమ్మ - గురువయ్య,
కులం: బెస్త (బి.సి.ఎ)
పుట్టిన తేది: 12-04-1974,
విద్యార్హతలు: ఎం.ఎ. ఇంగ్లీష్, బి.ఎడ్.,
                        ఎం.ఎ జానపద కళలు
చిరునామా: 7-1-155/డి9/7, శ్రీనగర్ కాలనీ,
                        పానగల్ రోడ్, నల్లగొండ. 9966376072
వివాహం: ఫిబ్రవరి 08, 1996
భార్య: సరోజ
పిల్లలు: వెన్నెల, వేకువ
ప్రచురించిన పుస్తకాలు: కదురు, తుంగు, జిల్లెడుపూలు, మబ్బులు,
                               గోగుమల్లెలు, వడిసెల, పొలిమెర,
                               అంబటి వెంకన్న కవిత్వం
పాటల సీడీలు: తెలంగాణ బతుకమ్మపాటలు,
                          తెలంగాణ గౌడ్ కల్లుపాట, జంభూరాజ్జెం,
                         సందమామలు, బెస్తోల్ల పోరుబాట,
                        సర్దార్ సర్వాయి పాపన్న పాటలు,
                         తెలంగాణ దేవులాట, జైజై తెలంగాణ
సినిమా పాటలు: జైబాలాజి, నేను నాన్న అబద్దం
నటుడిగా: కోహినూర్, పౌరుడు,
                            హుష్‌కాకి, నైవేద్యం నాటికలు
                           జైబోలో తెలంగాణ సినిమా

అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు: 2006లో భారతీయ దళిత సాహిత్య
                                           అకాడమీ ఢిల్లీ వారి చేత

అంబటి వెంకన్న పాటలు

404