పుట:AmaraKosam.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమరకోశము


ప్రథమకాండము - స్వర్గవర్గము.
స్వ(రవ్యయం) స్వర్గనాకత్రిదివత్రిదశాలయా॥
సురలోకో ద్యో దివౌ (ద్వే స్త్రియాం క్లీబే) త్రివిష్టపమ్॥
స్వః॥అవ్య॥ - స్వర్గః - నాకః - త్రిదిపః - త్రిదశాలయః - సురలోకః । పు॥ - ద్యౌః ॥ ఓ, సీ॥ (ద్యౌః, ద్యావౌ, ద్యావః) - ద్యౌః॥వ్,సీ॥ (ద్యౌః, దివౌ, దివః త్రివిష్టపమ్॥న॥౯-స్వర్గము పేళ్లు, Heaven, Paradise स्वर्ग
అమరా నిర్జరాదేవా స్త్రీదశా విబుధా స్సురాః॥
సుపర్వాణస్సుమనసస్త్రిదివేశాదివౌకసః॥
ఆది తేయాదివిషదోలేఖాఅదితినన్దనాః॥
ఆదిత్యా ఋభవోఽస్వప్నా అమర్త్యా అమృతాన్ధసః॥
అర్హిర్ముఖాఃక్రతుభుజో గీర్వాణాదానవారయః॥
బృన్దారకాదైవతాని (పుంసినా)దేవతాస్త్రియాం॥
అమరాః - నిర్జరాః - దేవాః - త్రిదశాః - విబుధాః - సురాః - సుపర్వాణః॥న్॥ - సుమనసః॥న్॥త్రిదివేశాః - దివౌకసః॥న్॥ - ఆదితేయాః - దివిషదః ద్ ॥ - లేఖాః - అదితినన్దనాః - ఆదిత్యాః - ఋభవః॥ఉ॥ - అస్వప్నాః - అమర్త్యాః - అమృతాన్ధసః॥న్॥ - బర్హిర్ముఖాః - క్రతుభుజః జ్॥ - గీర్వాణాః - దానవారయః॥ఇ॥ - బృన్దారకాః॥వు॥దైవతాని॥ప్న॥ - దేవతాః॥సీ॥26 - దేవతలపేళ్లు - ఈ దేవతా వాచకశబ్దములు తఱచుగా బహువచనమునందే ప్రయోగింపబడుటవలన వానిని గ్రంథకర్త ప్రథమా బహువచనాంతములుగా నిర్దేశించెను గాని యివి నిత్యబహువచనాంతములు గావు. Deities, Heavenly Beings देवता.