పుట:Aliya Rama Rayalu.pdf/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సంతోషవైభవము నేమియు ననుభవింపకయే మనోవిచారముతో సంవత్సరమైన గడవకమునుపే వ్యాధిగ్రస్థుడై మరణము జెందుట తటస్థించెను. ఆహా ! విధిచెయ్దముల రహస్యములం దెలిసికొనుట నెట్టివారికి సాధ్యముగదా ?

Aliya Rama Rayalu.pdf