పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథలు — కథలు — కథలు

1. భోజకాళిదాసకథలు భోజునియాస్థానము పండితులు, సమస్యాపూరణవినోదములు కాళిదాసలీలావతుల మొదలైన కథలు కలవు. రు. 1-00
2. విక్రమార్కుని యద్భుతకథలు భోజమహారాజ సింహాసనమెక్కరాఁగా సింహాసనము మెట్లమీఁది బొమ్మలు ఆతనికి విక్రమార్కుని సాహసమునుగుఱించి చెప్పిన 32 వినోదకథలు రు. 1 00
3. ఉదయనచరిత్రము వత్సరాజుకథ మాత్రము కథాసరిత్సాగరమునుండి గ్రహింపఁబడినది. రు. 1 00
4. సంగ్రహకథాసరిత్సాగరము ఆకాశయాన, సముద్రయానాద్యాశ్చర్యకరసాహసకార్యముల కథలను ఏర్చి కూర్చిన సంపుటి రు. 1 50
5. ఆంధ్రహితోపదేశచంపువు సంస్కృత వచనమునకు తెనుఁగువచనము, శ్లోకములకు పద్యములుగా ఆంధ్రీకరింపఁ బడినది రు. 1 50
6. పద్యకథాలహరి ఆంధ్రవాఙ్మయమందలి పద్య కథలను ఏర్చి కూర్చినది రు. 1 00
ఈ 6 పుస్తకములు ఒక్క సెట్టుగా రు. 5 00