పుట:Akasavani vol 1 sept 1912.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


ఆకాశవాణి.

పత్త్రికాధిపతులు. అయ్యగారి బాపిరాజు. సూరంపూడి సత్యనారాయణమూర్తి.

Vo. 1. సెప్టెంబరు. 1912. సంవత్సరము. No. 1.

గవర్నమెంటు జిరాయితీలు, రిమిషను.

[సర్కారు జిరాయితీ పల్లపు భూములపైని శిస్తు రిమిషను విషయమై గవర్నతుగారి శాసన నిర్మాణసభలో జరిగిన చర్య యొక్క సారాంశము]