40. జిహ్మము:—
| ఆకుఞ్చితపుటా గూఢతిర్యఙ్మంధరలోకినీ. | 167 |
| జిహ్మదృగ్గూఢతారాస్యాత్ గూఢార్థాదిషు యుజ్యతే, | |
తా. అంతటను వాల్పఁబడిన రెప్పలు నిగూఢములయిన గ్రుడ్లు గలిగి, పయికి తెలియక అడ్డముగాను మెల్లగాను చూచుట జిహ్మదృష్టి యనఁబడును. ఇది గూఢార్థములయందును అసూయ మొదలైన వానియందును చెల్లును.
41. విరోశము:—
| ఆనిమేషాచలత్తారా వ్యాకోచితపుటద్వయా. | 168 |
| వికోశాఖ్యా భవేద్దృష్టిః హర్షాదిషు నియుజ్యతే, | |
తా. రెప్పపాటు లేనిదియు, చలించుచున్న నల్లగుడ్లు గలదియు, సంకుచితములైన రెప్పలుగలదియు నైన చూపు విఠోశదృష్టి యనఁబడును. ఇది సంతోషము మొదలైనవానియందు చెల్లును.
42. మదిర:—
| అఞ్చితామార్గితామధ్యా క్షుబ్ధాక్షీ కుంచితాచలా. | 169 |
| మునినా కీర్తితాదృష్టిః మదిరాతరుణే మదే, | |
తా. ఒప్పిదమును దిక్కులు జూచుటయం కలతపాటును గలదియు, మధ్యస్థమయి క్రిందికి వాల్పఁబడినదియు, బెదరుగలదియు నైనచూపు మదిరాదృష్టి యనఁబడును. ఇది తరుణమదమునందు చెల్లును.
43. హృద్య:—
| అవ్యవస్థితసమ్భ్రాంతామనాగ్లులితతారకా. | 170 |
| ఆకుంచితపుటా హృద్యా మధ్యమాదిషు యుజ్యతే, | |
తా. నిలుకడలేనిదై తడబాటు గలిగి కొంచెము చలింపఁజేయఁబడిన