ముఖముగఁ బట్టినయెడ శుద్ధోదకసముద్రమందు చెల్లును. అని కోహళాచార్యమతము.
ప్రసిద్ధనదీనాం హస్తానిరూప్యంతే.
| గంగాదీనాం నిర్ణయేతు వ్యావృత్తశ్చా౽పవేష్టితః. | 646 |
| నదీనామపి సర్వాసాం పతాకస్సముదాహృతః, | 647 |
| హస్తానాం భేదకలనా గురుణా పూర్వమీరితా, | 648 |
తా. గంగ మొదలైననదులను నిర్ణయించుటయందు ముందరికి చాఁచి క్రిందుగాఁ బట్టఁబడిన పతాకహస్తము వినియోగించును. ఆగంగాదినదులకు వానివానివిశేషగుణాదులను బట్టి వర్ణించుటవలన నాట్యాభినయమునందు కొన్నిహస్తములు వినియోగింపఁబడును గనుక వాని స్వరూపము లిచ్చట చెప్పఁబడుచున్నవి.
గంగాదినదీహస్తలక్షణాని
| గంగాయాం తామ్రచూడస్స్యాత్సూర్యజాయాస్తు రేఖికః | 649 |
| పతాకచతురౌహస్తౌ సరస్వత్యాం ప్రకీర్తితౌ, | 650 |
| హంసాస్యస్తుఙ్గభద్రాయాం శరావత్యాంతు బాణకః, | 651 |
| సరయ్వామలపద్మాఖ్యో భీమరథ్యామరాళకః, | 652 |