| యావదర్థాః ప్రయోగాణాం తావద్భేదాఃకరాస్స్మృతాః, | 622 |
తా. ప్రయోగముల కెన్నివిధముల యర్థములు గలవో అన్నివిధముల హస్తములును గలవు. అర్థము, ప్రకరణము, లింగము, ఔచిత్యము అను వీనివలన అర్థము నిర్ణయము చేయవలయును.
| తత్తత్సమ్యక్సమాలోక్య సఙ్గృహ్యోక్త మిదం మయా, | 623 |
తా. ఈవిషయమునంతయు బాగుగా విమర్శించి సంగ్రహముగా భావజ్ఞు లీశాస్త్రరీతిని చక్కగా నాలోచించి తత్తద్విషయానుగుణముగ ప్రయోగములు చేయవలెను.
గ్రంథాంతరస్థప్రసిద్ధరాజహస్తానిరూప్యంతే.
| శుకతుండో హరిశ్చంద్రే మయూరో నళభూపతౌ, | 624 |
| అలపద్మశ్శిరస్థాయీ సగరార్థే నియుజ్యతే, | 625 |
| శిబిరాజ్ఞి కపిత్థస్స్యాత్పురోభాగే ప్రచాలితః, | 626 |
| కథితౌ కార్తవీర్యేతు విరళాఙ్గుష్ఠరంధ్రకౌ, | 627 |
| భుజదేశే ప్రచలితః సూచిస్స్యాద్ధర్మరాజకే, | 628 |