ఈ పుట ఆమోదించబడ్డది
క్షత్రియహస్తలక్షణమ్
| వామేన శిఖరం తిర్యగ్ధృత్వా౽న్యేనపతాకకః. | 618 |
| ధృతో యది క్షత్త్రియాణాం హస్త ఇత్యభిధీయతే, | |
తా. ఎడమచేత శిఖరహస్తమును అడ్డముగాఁ బట్టి కుడిచేత పతాకహస్తమును పట్టునెడ క్షత్రియహస్త మగును.
వైశ్యహస్తలక్షణమ్
| వామే కరే తు హంసాస్య దక్షిణే కటకాముఖః. | 619 |
| వైశ్యహస్తో౽యమాఖ్యాతో భరతాగమవేదిభిః, | |
తా. ఎడమచేత హంసాస్యహస్తమును, కుడిచేత కటకాముఖహస్తమును పట్టఁబడినయెడ వైశ్యహస్త మగును.
శూద్రహస్తలక్షణమ్
| వామేతు శిఖరం సూచీ దక్షిణే శూద్రహస్తకః. | 620 |
తా. ఎడమచేత శిఖరహస్తమును, కుడిచేత సూచీహస్తమును పట్టఁబడినయెడ శూద్రహస్త మగును.
| అష్టాదశానాం జాతీనాం కర్మాధీనాః కరాస్స్మృతాః, | |
తా. పదునెనిమిదిజాతులకును వారివారిక్రియలకు తగినట్టు హస్తములు చెప్పఁబడును.
| తతద్దేశజనానాంచ ఏవ మూహ్యం బుధోత్తమైః. | 621 |
తా. ఆయాదేశముల జనులకును ఈరీతిగానే హస్తము లూహింపవలసినది.