ఈ పుట ఆమోదించబడ్డది
7. శనైశ్చరహసలక్షణమ్
| వామేకరేతు శిఖరం త్రిశూలం దక్షిణేకరే, | 603 |
తా. ఎడమచేత శిఖరహస్తమును, కుడిచేత త్రిశూలహస్తమును పట్టఁబడినయెడ శనైశ్చరహస్త మగును.
8. రాహుహస్తలక్షణమ్
| సర్పశీర్షం వామకరే సూచీస్యా ద్దక్షిణేకరే, | 604 |
తా. ఎడమచేత సర్పశీర్షహస్తమును, కుడిచేత సూచీహస్తమును పట్టఁబడినయెడ రాహుహస్త మగును.
9. కేతుహస్తలక్షణమ్
| వామే కరేతు సూచీస్యా ద్దక్షిణే౽ర్ధపతాకకః, | 605 |
తా. ఎడమచేత సూచీహస్తమును, కుడిచేత అర్థపతాకహస్తమును పట్టఁబడినయెడ కేతుహస్త మగును.
అథ దశావతారహస్తానిరూప్యంతే.
మత్స్యావతారహస్తలక్షణమ్
| మత్స్యహస్తం దర్శయిత్వా తతస్స్కంధ సమా కరౌ, | 606 |
| ధృతౌ మత్స్యావతారస్య హసఇత్యుచ్యతే బుధైః, | |