పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాబాయి

73

యుచు రాజభవనములోఁ బ్రవేశ పెట్టిరి! ఇట్లు జన్మమం దెప్పుడునుయుద్ధ మెఱుఁగని దయ్యును ఒకక్షణములో తనశౌర్యముచే విరాబాయి "గొప్పశూర స్త్రీ" యన్న బిరుదునుబొంది, ప్రస్తుతచరిత్రమునకు శిరోలేఖముగా నున్న శ్లోకార్థమునే స్థిర పఱచెను!