పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
278
అబలాసచ్చరిత్ర రత్నమాల.

లధిక హర్హితులై కోడలినిం గని నీవు మాపాలిటి భాగ్యదేవతవని కొనియాడిరి. అప్పుడు బడోదాసంస్థానములో నాయబ్ సుబాగానుండిన హర్శీవల్‌దొరగా రీవర్తమానమంతయు విని స్వయముగావెళ్ళి ధనలక్ష్మిని దర్శించి కొనియాడెనఁట. ఈమె వర్తమానమంతయు నప్పటి గుజరాతి వార్తాపత్రికలయందుఁ బ్రకటింపంబడియె.


Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf