పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
269
చాందబీబీ.

తమ్ముని మనుమఁడగు బహదురు కొఱకు నిజామ్‌శాహీ సంరక్షణమును మిగుల కశలతతోఁ జేసి సార్వభౌముఁడగు అగ్బరుయొక్క కుమారుని సైన్యములను దిరగఁగొట్టెను. కాని తుదకు రాజ్యమునం దంతటను మూర్ఖులుండుటవలన నామె యోగ్యతనెఱుఁగక మిగుల నన్యాయముగా నామెను జంపిరి. నేఁటివఱకును దక్షిణమున స్త్రీల శౌర్యమునుగూర్చి ప్రసంగించునప్పుడు చాందబీబీ యొక్క శౌర్యమునే ప్రధమున శ్లాఘింతురు.

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf