పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుభద్ర

ఈ సంస్కృత కవయిత్రిని గురించి రాజ శేఖరుడను కవి యిట్లు వ్రాసెను.

శ్లో. పార్థన్యమనిసి స్థానం లేభేఖలు సుభద్రయా
   కవీనాంచవచోవృత్తి చాతుర్యేణ సుభద్రయా.

అనగా పూర్వము సుభద్రచే బార్థుని మనమున స్థలము సంపాదింపబడెను. ఇప్పుడు సుభద్రయను కవయిత్రి గవితారచనచాతుర్యముచే గవుల మనమునదు స్థానము సంపాదించెను.


_______