పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భౌముడగు అగ్బరుయొక్క కుమారుని సైన్యములను దిరగగొట్టెను. కాని తుదకు రాజ్యమునం దంతటను మూర్ఖులుండుట వలన నామె యోగ్యత నెరుగక మిగుల నన్యాయముగా నామెను జంపిరి. నేటివరకునుదక్షిణమున స్త్రీల శౌర్యమును గూర్చి ప్రసంగించునప్పుడు అచటి వారు చాందబీబీయొక్క శౌర్యమునే ప్రథమమున శ్లాఘింతురు.


_______