Jump to content

పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజయోగ సారము.

ద్వి. సంపద గలిగిన సామర్థ్యమనుచు
    సొంపుమీరిన తుచ్ఛసుఖ మిచ్ఛయించి
    కామాంధులై తమ గతి గానలేక
    భామల వలలోన బడి లేవలేక
    తరగని యీషణత్రయవార్ధిలోను
    మరిమరి మునుగుచు మమత రెట్టింప
    నాలుబిడ్డల కని యర్థంబు గూర్చి
    కాలంబు నూరకే గడుపుచునుండి

* * * *

    పుట్టుచు గిట్టుచు పొరలుచుండెదరు.


_______