పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చింది. మిస్టర్ స్కాట్ ఊళ్ళో లేడు. వాళ్లు భుజించటం కోసం బల్లముందు కూర్చున్న సమయంలో, రెబెక్కాస్టీవార్డు ఆమె సేవిక అయిన కన్య క్షణకాలం భోజన కక్ష్యలోనుంచి బయటికి వెళ్ళగానే, అప్పుడు తాను అనుభవిస్తున్న జీవితంలోని అద్భుతానికి యింకా అలవాటు పడని ఆండ్రూ సగౌరవంగా అచటి నవనీత పాత్రను పై కెత్తి గొణిగినట్లుగా "ఇది నిజమయిన వెండి. టాయ్" అన్నాడు.