పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/256

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హృదయాన్ని గడ్డకట్టించ లేదు. యౌవనకాలంనాటి స్వప్నాలను మరచిపోయేటట్లు చేయ లేదు. కరుణాన్వితుడు. ప్రేమ హృదయుడు, నిర్ణయాల విషయంలో ఈవిగలశాడు. అతడిని గురించి తనకు అవసరంలేని డబ్బును దానంచేసిన ఒక మహా వంతుడు. అన్న భావంగల వారందరూ కరుణాన్వితుడై ప్రపంచం కనివిని ఎరుగని ఎన్నెన్ని ఘనకార్యాలు చేశాడో తెలుసుకోటం ఎంతో అవసరం."Aandruu kaarnegii, Telugu (1955).pdf