పుట:Aandhrashaasanasabhyulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుంటూరు జిల్లా


తెల్లాకుల జాలయ్య


మేడూరి నాగేశ్వరరావు

కాంగ్రెస్, గుంటూరు గ్రామీణ నియోజకవర్గం, జననం: 31-3-1910, విద్య: ఎ. సి. కాలేజి-గుంటూరు, 1930 రాజకీయ రంగప్రవేశం, 1935-40 గుంటూరు జిల్లాకాంగ్రెస్ సహాయకార్యదర్శి, 1940-51 రాష్ట్రకాంగ్రెస్ సభ్యులు, 1942 వ్యక్తి సత్యాగ్రహంలో జైలుశిక్ష, 1947-52 మద్రాసు శాసనసభ సభ్యులు, 1954 జూన్-54 నవంబరు ఆంధ్ర శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో దుగ్గిరాల నియోజకవర్గం ఎన్నిక, 1948-54 ఇండియన్ సెంట్రల్ టుబాకో కమిటీ సభ్యుడు, రాష్ట్ర వ్యవసాయ కళాశాల సెలక్షన్ కమిటీ సభ్యుడు, 1951-54 అఖిల భారత వ్యవసాయ పరిశోధన కేంద్రసభ్యులు, 1948-53 గుంటూరుజిల్లా ఆంధ్రమహా సభాధ్యక్షులు. ప్రత్యేక అభిమానం: వ్యవసాయము, సాంఘికసేవ. అడ్రస్సు: ఏటుకూరు పోస్టు, గుంటూరుజిల్లా.


జాగర్లమూడి చంద్రమౌళి