పుట:Aandhrashaasanasabhyulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మేకా రంగయ్యప్పారావు

కాంగ్రెస్, నూజివీడు నియోజకవర్గం, జననం: 21-3-1915 : యం. ఎ., 1940 నుండి ఆంధ్ర మహాసభలో, కాంగ్రెస్ లో, ఆంధ్రనాటక కళాపరిషత్తులో పనిచేస్తూ ఆంధ్ర మహాసభాధ్యక్షత, ఆంధ్రనాటక కళాపరిషత్ అధ్యక్షుడు, ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్, సిండికేట్ లలో 1942 నుండి ఇప్పటివరకు సభ్యుడు, 1949 నుండి శాసనసభ్యుడు, ప్రత్యేక అభిమానం: స్పోర్ట్సు రీడింగ్ ఫిజికల్ కల్చర్, థియేటరు. అడ్రస్సు: నూజివీడు, పోస్టు, కృష్ణాజిల్లా.


శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దర్


మల్లెపూడి రాజేశ్వరరావు